పెద్ద నోట్ల రద్దు తర్వాత.. కాగితం నోట్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీకి పట్టం పడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన సబ్ కమిటీ ఢిల్లీలో సమావేశమై.. డిజిటల్ లావాదేవీలపై సమగ్రంగా చర్చించింది. సైబర్ సెక్యూరిటీ నుంచి వినియోగదారులకు ప్రోత్సాహకాల వరకు.. అనేక అంశాలపై సబ్ కమిటీ కసరత్తు చేసింది.
Leave a Reply