పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ ఏపీ భవన్‌లో సీఎం చంద్ర
బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఏపీలో మైనింగ్ ఎక్విప్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం సమగ్ర ప్రణాళికలతో ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చైనా, జపాన్‌తో పలు అంశాలపై అవగాహన కుదిరిందని చెప్పారు. తూర్పు తీరంలో పోర్టుల అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు.
Leave a Reply