జమ్మూ కాశ్మీర్‌లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన అమర జవాను నితిన్ సుభాష్ అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్రలోని సాంగ్లిలో అధికార లాంఛనాలతో సుభాష్ అంత్యక్రియలు నిర్వహించారు. 2008లో BSFలోచేరిన నితిన్ ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నాడు. చివరికి మాఛిల్ సెక్టార్‌లో పాక్ బలగాలతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Leave a Reply