ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాలు ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బ్రిక్స్ సదస్సు ముగింపు సందర్భంగా గోవా డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను కట్టడి చేయాలని సదస్సులో తాము ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు. ఉగ్రవాదం శాంతికి, మానవత్వానికి పెద్ద సవాలని మోడీ అన్నారు.
Leave a Reply