కబడ్డీ ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో అదరగొడుతోన్న మన జట్టు ఫైనల్‌కు దూసుకెళ్ళింది. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో భారత్ థాయ్‌లాండ్‌పై రికార్డ్ విక్టరీ కొట్టింది. అంతగా అంతర్జాతీయ అనుభవం లేని థాయ్‌లాండ్ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. స్టార్ రైడర్లు ప్రదీప్ నర్వాల్ , అజయ్ ఠాకూర్‌తో పాటు అనూప్‌కుమార్ వరుస పాయింట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. మరో మ్యాచ్‌లో ఇరాన్28-22 స్కోర్‌తో కొరియాను నిలువరించింది. ఇవాళ జరిగే టైటిల్ పోరులో భారత్, ఇరాన్ తలపడనున్నాయి.
Leave a Reply