తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. చికిత్స కొనసాగుతున్నట్టు చెప్తున్న వైద్యులు.. దీర్ఘకాలం ఆమె ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని స్పష్టంచేస్తున్నారు. దీంతో.. ఆపత్కాల సీఎం పదవి తెరపైకి వస్తోంది. ఇంతకీ.. అమ్మ తర్వాత పార్టీ సారధి ఎవరు? జయ ప్లేస్‌లో సీఎం బాధ్యతలు చేపట్టేది ఎవరు? పన్నీర్ సెల్వంకే చాన్స్ దక్కుతుందా? కోలీవుడ్ హీరో సీన్‌లోకి వస్తారా? అనేది వేచిచూడాల్సి ఉంది.
Leave a Reply