గోవా నుంచి ముంబయి వెళ్తున్న విమానంలో ఏడుగురు సిబ్బంది 154 మంది ప్రయాణీకులు ఉన్నారు. మంగళవారం ఉదయం రన్‌వేపై టేకాఫ్ సమయంలో జెట్ ఎయిర్‌వేస్ 9W 2374 విమానం ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. విమానం కుదుపులకు ఏడుగురు గాయపడగా, ప్రయాణీకులను తరలిస్తున్న సమయంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో డబోలిన్ విమనాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై అథికారులు దర్యాప్తు చేపట్టారు.
Leave a Reply