అది సభా వేదిక అయినా, అసెంబ్లీ హాల్ అయినా, పార్లమెంట్ భవన్ అయినా ఎక్కడైనా మాకు ఓకే అంటూ కునికి పాట్లు పడుతున్నారు మంత్రులు. అందరూ చూస్తుండగానే నిద్రలో జోగుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ కార్యక్రమానికి హాజరై పక్కన వ్యక్తి మాట్లాడుతుండగా నిద్రపోతున్నారు. ఆయన గతంలో కూడా పలు మీటింగ్‌ల్లో పవళించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటోలను చూసి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Leave a Reply