
అన్యోన్యమైన దాంపత్యంలో అనుమానం చిచ్చుపెట్టింది. ఉద్యోగం చేస్తున్న భార్యను అనుమానించిన మొగుడు.. మానసికంగా వేధించాడు. భర్తతో వేగలేక ఆమె పుట్టింటికి వెళ్లి బతకుతోంది. అయినా వాడు వదల్లేదు. షాడోలా ఫాలో చేశాడు. కట్టుకున్న భార్యనే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. దారుణంగా గొంతు పిసికి చంపేశాడు. క్షణికావేశంలో చేసిన తప్పునకు ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
Leave a Reply