
ప్రజలకు లబ్ది చేకూర్చాలన్న ప్రభుత్వ ఆశయానికి.. అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్నిస్వాహా చేస్తున్నారు. వారికి కొందరు ప్రభుత్వాధికారులు కొమ్ముకాస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లా తుంబూరు గ్రామం కేంద్రంగా గొర్రెల అక్రమ రవాణా కొనసాగితుంది
Leave a Reply