మధ్యదరా సముద్రంలో రెండు మరో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. లిబియా నుంచి వలసదారులతో బయల్దేరిన రెండు పడవలు మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 200 మందికి పైగా జలసమాధి అయినట్టు చెప్తున్నారు. బయల్దేరిన కొద్ది గంటల్లోనే ఓ పడవ ప్రమాదానికి గురైంది. భద్రతా బలగాలు స్పాట్‌కు చేరుకుని పాతిక మందిని కాపాడారు. అంతలోనే మరో పడవ ప్రమాదానికి గురైంది. అందులో 29 మందిని సహాయక సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మధ్యదరా సముద్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4 వేలు దాటింది.
Latest news
JEE Main Result
NTA నిర్వహించిన మొదటి JEE Main (ప్రధాన పరీక్ష) జనవరి 8 నుండి 12 వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో 258 నగరాల్లో రోజుకు రెండు షిఫ్టులు జరిగాయి. ఈ పరీక్షలో మొత్తం 9, … [Read More...]
JEE Main Notification
NTA 2019 నుండి JEE Main నిర్వహిస్తుంది. ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) రీతిలో జాతీయ స్థాయి పరీక్ష సంవత్సరానికి (జనవరి మరియు ఏప్రిల్) రెండుసార్లు నిర్వహించబడుతుంది. గతంలో, ఈ పరీక్షను … [Read More...]

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]
About prasanna
I completed Post Graduate Diploma in Journalism in Eenadu Journalism School. I like to write about politics, health and self improvent. You can reach me at prasanna@apnewsdaily.com
Leave a Reply