ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న పాలరాతి కట్టడాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఓ వెబ్‌సైట్లో వార్త రావడంతో భద్రతను కట్టు దిట్టం చేశారు. ప్రత్యేక దళాలు చుట్టూ పహారా కాశాయి. తాజ్ మహల్‌ను సందర్శించే టూరిస్టులపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ ప్రీతిందర్ సింగ్ చెప్పారు. సాధారణంగా తాజ్‌మహల్ చుట్టూ సీఐఎస్ఎఫ్ దళాలు పహారా కాస్తుంటాయి. ఆ కట్టడం బయట యూపీ పోలీసులు భద్రత నిర్వహణ చూస్తుంటారు. వాంటేజ్ పాయింట్ల వద్ద స్వాట్ కమాండోలు ఉంటారు. ప్రతిరోజు కమాండోలు మాక్ డ్రిల్ చేస్తుంటారు.
Latest news

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]

జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్ స్కామ్.. నలుగురి అరెస్ట్
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేశారు కొందరు అవినీతి అధికారులు.. జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో వెలుగు చూసిన ఈ స్కామ్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.. ఇప్పటికే … [Read More...]

పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి…
హీరోలు తాము అంతా ఒకటే అని ఎన్ని సార్లు చెప్పినా.. అభిమానుల మధ్య వైరం తగ్గడం లేదు.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వివాదాలకు వెళ్ళి.. దాడి చేసుకొనే వరకు వెళ్తున్నారు. కాగా … [Read More...]
Leave a Reply