నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కర్ణాటక బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ పాల్గొన్నారు. 50 రోజుల్లో అంతా సర్దుకుంటుందని మోడీ చెప్పారని, అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు రాహుల్. వసూలు కాని పెద్దల రుణాలను మాత్రం అడగకపోయినా మాఫీ చేశారని మండిపడ్డారు. మోడీది సూటు బూటు ప్రభుత్వమని ఫైర్ అయ్యారు.
Leave a Reply