నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గందరగోళం కొనసాగుతోంది. ప్రధానమంత్రి చర్చకు రావాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారపక్షం చర్చ ప్రారంభిస్తే… ప్రధాని తప్పకుండా వస్తారని చెప్పింది. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో.. డిప్యూటీ స్పీకర్ కురియన్ మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు.
Leave a Reply