గుంటూరు జిల్లాలో చోరీ జరిగింది. బ్యాంకులో డబ్బులు లెక్కిస్తుండగా కొందరు లాక్కెళ్లారు. వినుకొండలోని SBIలో ఈ చోరీ జరిగింది. ఈపూరు మండలం సత్యనారాయణపురానికి చెందిన రామిరెడ్డి.. నోట్లు లెక్క పెడుతూ ఉండగా.. 59 వేల రూపాయలు లాక్కుని పరారయ్యారు.
Andhra Pradesh and Telengana State News Daily
AP and TS News at Your Fingertips
గుంటూరు జిల్లాలో చోరీ జరిగింది. బ్యాంకులో డబ్బులు లెక్కిస్తుండగా కొందరు లాక్కెళ్లారు. వినుకొండలోని SBIలో ఈ చోరీ జరిగింది. ఈపూరు మండలం సత్యనారాయణపురానికి చెందిన రామిరెడ్డి.. నోట్లు లెక్క పెడుతూ ఉండగా.. 59 వేల రూపాయలు లాక్కుని పరారయ్యారు.
NTA నిర్వహించిన మొదటి JEE Main (ప్రధాన పరీక్ష) జనవరి 8 నుండి 12 వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో 258 నగరాల్లో రోజుకు రెండు షిఫ్టులు జరిగాయి. ఈ పరీక్షలో మొత్తం 9, … [Read More...]
NTA 2019 నుండి JEE Main నిర్వహిస్తుంది. ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) రీతిలో జాతీయ స్థాయి పరీక్ష సంవత్సరానికి (జనవరి మరియు ఏప్రిల్) రెండుసార్లు నిర్వహించబడుతుంది. గతంలో, ఈ పరీక్షను … [Read More...]
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]
Leave a Reply