నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటేశ్వర్ రోడ్డులో ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి చనిపోయాడు. విద్యార్థి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ఆ వెంటనే వెనుక చక్రాలు అతడి తలపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో యువకుడి తల నుజ్జు నుజ్జయ్యింది.
Leave a Reply