నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోగానే కొత్త టీచర్లను ఎంపిక చేస్తామని ఉపముఖ్యమంత్రి కడిం శ్రీహరి తెలిపారు. రేషనలైజేషన్ పూర్తి చేసి డీఎస్సీకి షెడ్యూస్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Latest news
JEE Main Result
NTA నిర్వహించిన మొదటి JEE Main (ప్రధాన పరీక్ష) జనవరి 8 నుండి 12 వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో 258 నగరాల్లో రోజుకు రెండు షిఫ్టులు జరిగాయి. ఈ పరీక్షలో మొత్తం 9, … [Read More...]
JEE Main Notification
NTA 2019 నుండి JEE Main నిర్వహిస్తుంది. ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) రీతిలో జాతీయ స్థాయి పరీక్ష సంవత్సరానికి (జనవరి మరియు ఏప్రిల్) రెండుసార్లు నిర్వహించబడుతుంది. గతంలో, ఈ పరీక్షను … [Read More...]

అధికార పార్టీ దెబ్బకు అధికారుల హడల్..
కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరుల్ని కొల్లగొట్టి కోట్లు కూడబెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ రాకుండా.. ఒక్క రూపాయి ట్యాక్స్ చెల్లించకుండా... దర్జాగా దందా … [Read More...]

నారా వారి పల్లిలో సంక్రాంతి సందడి..
సంక్రాంతి పండగ కోసం ఏపీ సీఎం స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లో పండగ జరుపుకోనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి … [Read More...]

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు!
హేతుబద్ధత లేకుండా విభజన జరగడం వల్ల ఏపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోడీతో సీఎం చర్చించారు. రాజధాని, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు … [Read More...]
About Bhagya
I write about Telugu Cinema and Entertainment News. I was a freelance contributor for Cinema Column for eenadu.net. You can reach her at bhagya@apnewsdaily.com
Leave a Reply