కశ్మీర్‌లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులే లక్ష్యంగా ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. 70 మంది ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఐఏఎఫ్ విమానంలో ఆగ్రాకు తరలించినట్లు తెలుస్తోంది. మిషన్ కాశ్మీర్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ… జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా చర్యలు చేపట్టింది.
Leave a Reply