• About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Work With Us

AP News Daily

  • Top Stories
  • Health
  • Education

‘అల..వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్

January 12, 2020 by apnewsdaily_cs4nux Leave a Comment

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ ఎలిమెంట్స్‌, అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని.. ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్‌లు త్రివిక్రమ్ సాగదీసినట్లు అనిపించినా.. పూర్తి ఫీల్‌తో ఎంజాయ్ చేసే విధంగా సినిమాను రూపొందించారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ప్రత్యేకంగా చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పాటలకు బన్నీ వేసే స్టెప్పులు అదిరిపోయాయని.. థియేటర్లలో అరుపులే అని తెలుస్తోంది.

వెన్నెల కిషోర్- సునీల్ కామెడీ, టబు-జయరాం మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయట. మొత్తానికి గురూజీ మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్వాగ్, తమన్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. హీరోయిన్లు పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ గ్లామర్ చిత్రానికి బాగా ప్లస్ అయిందట. మొత్తానికి క్లాస్, మాస్ ప్రేక్షకులిద్దరికి కనెక్ట్ అయ్యేలా పండక్కి త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇచ్చారని ఆడియన్స్ అంటున్నారు.

Negative Can't Stop #AlaVaikunthapurramuloo 🔥

— Hari Kushi (@HariKushi7) January 12, 2020

Bunny boys collars uppp🔥🔥#AlaVaikunthapurramuloo

— Surya – RCB (@Iam_abdian17) January 12, 2020

.@alluarjun reinvents himself with #AlaVaikunthapurramuloo, playing a character that lets him have fun & showcase a very different side. Gets two great comic stretches apart from action drama. His scenes with Murali Sharma – which work purely due to writing – leave us in splits.

— Haricharan Pudipeddi (@pudiharicharan) January 12, 2020

#AlaVaikunthapurramuloo – Perfect family entertainer . Telugu audience are going to love it , especially family audience. A complete feast for @alluarjun fans. From fights to dialogues and what not !! Best wishes for Blockbuster success in advance !! 👌👌👌.

— Spread Ishq (@spreadishq) January 12, 2020

#AlaVaikunthapurramuloo – Perfect family entertainer . Telugu audience are going to love it , especially family audience. A complete feast for @alluarjun fans. From fights to dialogues and what not !! Best wishes for Blockbuster success in advance !! 👌👌👌.

— Spread Ishq (@spreadishq) January 12, 2020

#AlaVaikunthapurramuloo. ..
Bunny. .anna..
With. A bang. ….. .. Clsic blockbuster …..@alluarjun anna…
..nd @hegdepooja …
Mass bgm ..@MusicThaman anna..mm
..Wonder full ..celueload frome…@Trivikram_Fans …jai ..bunny. . pic.twitter.com/Y84S6hYGkb

— Ramesh Rame (@RameshR05198781) January 12, 2020

Filed Under: News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • నేడు జాతీయ యువజన దినోత్సవం: యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు
  • ‘అల..వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్
  • H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చిన అమెరికా
  • ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీకి చేరువలో..
  • APPSC Group 1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
  • డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల | TSRTC Recruitment 2019 Notification
  • Desires Practicalities And Cosmetic Surgery
  • Pain Relief With Needles
  • Fatness To Fitness Is The Key
  • Nip Communicable Diseases In The Bud
  • How To Stop Nosebleeds

Copyright © 2021 · News Pro Theme on Genesis Framework · WordPress · Log in