• About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Work With Us

AP News Daily

  • Top Stories
  • Health
  • Education

నేడు జాతీయ యువజన దినోత్సవం: యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు

January 12, 2020 by apnewsdaily_cs4nux Leave a Comment

12 జనవరి: జాతీయ యువజన దినోత్సవం

స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం 1985 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నది. 2020 సంవత్సర జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద యొక్క 157వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.

యువతలో దాగున్న నిగూఢశక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం

యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు

విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశచెందకు. విజయమే అంతిమము కాదు, ఓటమి తుది మెట్టు కాదు. – స్వామి వివేకానంద.

లేవండి! మేల్కోండి! గమ్యం చేరేవరకు విశ్రమించంకండి. – స్వామి వివేకానంద.

హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే… హృదయాన్నే అనుసరించండి. – స్వామి వివేకానంద.

రోజుకు ఒక్క సరైన మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. – స్వామి వివేకానంద.

మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముతున్నవారిని మోసం చేయకండి. – స్వామి వివేకానంద.

ఎవరి కోసమో దేని కోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. – స్వామి వివేకానంద.

మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా, బలహీనపరిచే దేన్నైనా విషంతో సమానంగా భావించి తిరస్కరించండి. – స్వామి వివేకానంద.

ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరనరాల్లో ఆ ఆలోచనని జీర్ణించుకుపోనీయండి. మిగతా ఆలోచనలను పక్కన పెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. – స్వామి వివేకానంద.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. – స్వామి వివేకానంద

కెరటం నాకు ఆదర్శం. లేచి పెడుతున్నందుకు కాదు. పడి లేచినందుకు. – స్వామి వివేకానంద

నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం. – స్వామి వివేకానంద

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించండి. – స్వామి వివేకానంద

ఒక్క క్షణం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. – స్వామి వివేకానంద

జీవితములో ధనమూ కోల్పోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వమూ కోల్పోతే సర్వస్వమూ కోల్పోయినట్టే.  – స్వామి వివేకానంద

ఏ పరిస్థితుల్లో ఉన్న నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి.  – స్వామి వివేకానంద

చావు బతుకులు ఎక్కడో లేవు… ధైర్యంలోనే బ్రతుకుంది.. భయంలోనే చావు ఉంది.  – స్వామి వివేకానంద

పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శ్యక్తినే నమ్ముకోండి. ప్రపంచములో పాపం అనేది ఉంటే… అది మీ బలహీనత మాత్రమే. – స్వామి వివేకానంద

అపారమైన విశ్వసాం. అనంతమైన శక్తి.. ఇవే విజయసాధనకి మార్గాలు.  – స్వామి వివేకానంద

పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది. ప్రేమ పూరితమైన ఆ ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు. – స్వామి వివేకానంద

కష్టాల్లో ఉన్నప్పుడే మనసులోని శక్తి యుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం ధృడ నమ్మకం.  – స్వామి వివేకానంద

స్వామీ వివేకానంద గురించి

• స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 – జూలై 4, 1902) ప్రసిద్ధ హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.
• ఆయన హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
• ఆయన తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు లలో యోగ, వేదాంత శాస్త్రములను పరిచయం చేశారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఆయన.
• ఆయన భారత దేశ తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రపంచానికి చాటిచెప్పారు.
• స్వామీ వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో 4 జూలై 1902న పశ్చిమబెంగాల్ లోని బెలూర్ లో మరణించారు.

Filed Under: News

‘అల..వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్

January 12, 2020 by apnewsdaily_cs4nux Leave a Comment

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అల..వైకుంఠపురములో’. మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫన్ ఎలిమెంట్స్‌, అదిరిపోయే పాటలతో ఫస్ట్ హాఫ్ జాలీగా సాగిపోతుందని.. ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్‌లు త్రివిక్రమ్ సాగదీసినట్లు అనిపించినా.. పూర్తి ఫీల్‌తో ఎంజాయ్ చేసే విధంగా సినిమాను రూపొందించారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ప్రత్యేకంగా చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పాటలకు బన్నీ వేసే స్టెప్పులు అదిరిపోయాయని.. థియేటర్లలో అరుపులే అని తెలుస్తోంది.

వెన్నెల కిషోర్- సునీల్ కామెడీ, టబు-జయరాం మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయట. మొత్తానికి గురూజీ మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్వాగ్, తమన్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. హీరోయిన్లు పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ గ్లామర్ చిత్రానికి బాగా ప్లస్ అయిందట. మొత్తానికి క్లాస్, మాస్ ప్రేక్షకులిద్దరికి కనెక్ట్ అయ్యేలా పండక్కి త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇచ్చారని ఆడియన్స్ అంటున్నారు.

Negative Can't Stop #AlaVaikunthapurramuloo ?

— Hari Kushi (@HariKushi7) January 12, 2020

Bunny boys collars uppp??#AlaVaikunthapurramuloo

— Surya – RCB (@Iam_abdian17) January 12, 2020

.@alluarjun reinvents himself with #AlaVaikunthapurramuloo, playing a character that lets him have fun & showcase a very different side. Gets two great comic stretches apart from action drama. His scenes with Murali Sharma – which work purely due to writing – leave us in splits.

— Haricharan Pudipeddi (@pudiharicharan) January 12, 2020

#AlaVaikunthapurramuloo – Perfect family entertainer . Telugu audience are going to love it , especially family audience. A complete feast for @alluarjun fans. From fights to dialogues and what not !! Best wishes for Blockbuster success in advance !! ???.

— Spread Ishq (@spreadishq) January 12, 2020

#AlaVaikunthapurramuloo – Perfect family entertainer . Telugu audience are going to love it , especially family audience. A complete feast for @alluarjun fans. From fights to dialogues and what not !! Best wishes for Blockbuster success in advance !! ???.

— Spread Ishq (@spreadishq) January 12, 2020

#AlaVaikunthapurramuloo. ..
Bunny. .anna..
With. A bang. ….. .. Clsic blockbuster …..@alluarjun anna…
..nd @hegdepooja …
Mass bgm ..@MusicThaman anna..mm
..Wonder full ..celueload frome…@Trivikram_Fans …jai ..bunny. . pic.twitter.com/Y84S6hYGkb

— Ramesh Rame (@RameshR05198781) January 12, 2020

Filed Under: News

H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చిన అమెరికా

December 8, 2019 by apnewsdaily_cs4nux Leave a Comment

అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునే వీలు కల్పించే H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చింది ప్రభుత్వం. 2021 ఏడాదికి H1b వీసా దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. దీనిలో భాగంగా వివిధ కంపెనీలు తాము తీసుకుంటున్న ఉద్యోగుల పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికా ప్రభుత్వం ప్రతియేటా 85 వేల H1b వీసాలను లాటరీ పద్ధతిలో ఇస్తోంది. 2020- 21 సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి 1నుంచి 20వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 1నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అయితే ఎలక్ట్రానిక్ ప్రక్రియ వల్ల పేపర్ వర్క్ తగ్గుతుందని, ఐటి కంపెనీలకు, ఉద్యోగులకు సమాచారం ఇవ్వడం కూడా సులభమవుతుందని ఇమిగ్రేషన్అధికారులు తెలిపారు.

Filed Under: News

ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీకి చేరువలో..

December 8, 2019 by apnewsdaily_cs4nux Leave a Comment

సాధారణంగా రేట్లు పెరిగినప్పుడల్లా ఉల్లిగడ్డ ఆకాశాన్నంటింది అంటాం. కానీ, ఈ సారి ఏకంగా అంతరిక్షాన్నే తాకింది.

రూ. 50.. 100.. 125..150.. కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ఉల్లిగడ్డ రేట్లు ఇవి. అంతేకాదు.. రోహిత్ శర్మ క్రీజ్‌లో కుదురుకుంటే సెంచరీల మోత ఎలా మోగుతుందో.. ఉల్లిగడ్డ రేటు కూడా అంతే స్టాండెడ్ గా దూసుకుపోతోంది. ఉత్తరభారతంలో చాలా చోట్ల ఆనియన్స్ రేట్ 150 రూపాయలు దాటేసింది. కొన్ని చోట్ల 180 కూడా పలుకుతోంది.

హైదరాబాద్‌లో ఉల్లి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరాయి. డబుల్ సెంచరీకి చేరువలో కేజీ ఉల్లి చేరింది. మలక్ పేట్ హోల్ సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి 16 వేల నుంచి 17 వేలు పలికింది. 30 ఏళ్ళ మలక్ పేట్ మార్కెట్ చరిత్రలో రైతుకు 170 రూపాయలు దక్కడం ఇదే మొదటి సారి. దీంతో బహిరంగ మార్కెట్ లో మంచి ఉల్లి కేజీ డబుల్ సెంచరీ అయ్యింది.

పెరిగిన ఉల్లిగడ్డ ధరలు జనంలో అసహనానికి కారణమవుతున్నాయి. ఏ కూర వండాలన్న ఆనియన్స్ కావాల్సిందే. నిత్యవసరాల్లో ఒక్కటిగా మారిన ఉల్లిగడ్డ రేటు పెట్రోల్ రేటు కంటే రెండింతలు కావటంతో ఇల్లు గడిచేదట్టా అని ప్రశ్నిస్తున్నారు గృహిణులు.

కరెంట్ కటెంట్ తో కాస్త కామిక్ గా స్పందించే జనం ఉల్లిరేట్లపై కూడా మీమ్స్ తో సెటైర్లు పేలుస్తున్నారు. బంగారు చైన్ కు బదులు ఉల్లిగడ్డ దండ, రింగ్ లో డైమండ్ కు బదులు ఉల్లిపాయను పొదిగినట్లు..ఇక తాంబులంలో ఉల్లిపాయ ఇచ్చినట్లు ఇలా ఉల్లిగడ్డను బంగారంతో పొలుస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. అంతలా దేశంలో ఉల్లి కొరత ఏర్పడింది. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవటమే ఇందుకు కారణం.

రాష్ట్రంలో 95 శాతం ఉల్లి పంట ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. తక్కిన 5 శాతం మాత్రమే ఇతర జిల్లాల్లో పండుతోంది. ఏటా 5.25 లక్షల టన్నుల ఉల్లి కర్నూలు జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. కానీ, వర్షాలతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉల్లిగడ్డ ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ లో కూడా వర్షాలు ఉల్లిపంటను దెబ్బతీశాయి. దీనికితోడు డిమాండ్ పెరగటంతో ఉల్లిగడ్డలను నిల్వలను బ్లాక్ చేయటం కూడా రేట్ల పెరుగుదలకు కారణమైంది.

Filed Under: News

APPSC Group 1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

November 2, 2019 by apnewsdaily_cs4nux Leave a Comment

APPSC Group-1 Prelims Results :అంతకుముందు టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 1:12 చొప్పున మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం దాన్ని సవరించింది. అభ్యర్థుల విన్నపం మేరకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ ఫలితాలను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల విడుదలపై గతంలో విధించిన ‘స్టే’ను హైకోర్టు ఎత్తివేయడంతో ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌ పేపర్-1, పేపర్‌-2 ఫైనల్ కీ సెట్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తాజా ఫలితాల్లో మొత్తం 8351 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అంతకుముందు టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 1:12 చొప్పున మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం దాన్ని సవరించింది. అభ్యర్థుల విన్నపం మేరకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్‌ అర్హత కోసం ప్రిలిమ్స్ కటాఫ్ 90.42గా నిర్దేశించారు. ప్రిలిమ్స్ పేపర్-1లో 237 మంది అభ్యర్థులను, పేపర్-2లో 300 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ రిజక్ట్ చేయడం గమనార్హం.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు మొత్తం ఏడు సెషన్లలో ఆఫ్‌లైన్ పద్దతిలో జరగనున్నాయి.

Group-1 Result:

  • Results of qualified candidates for Mains
  • List of Rejected Candidates for Paper 1 Screening Test
  • List of Rejected Candidates for Paper 2 Screening Test
  • All appeared candidates marks Screening Test Marks

Final Key:

  • General Studies Degree Standard- Paper-I
  • General Aptitude Degree Standard- Paper-II

ఏపీలో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.

డిసెంబరులో మెయిన్ పరీక్షలు..
షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 12 నుంచి 23 వరకు ‘గ్రూప్-1’ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం ఏడు పేపర్లుగా గ్రూప్-1 మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ
తెలుగు 12.12.2019
ఇంగ్లిష్ 13.12.2019
పేపర్-1 15.12.2019
పేపర్-2 17.12.2019
పేపర్-3 19.12.2019
పేపర్-4 21.12.2019
పేపర్-5 23.12.2019

Filed Under: News

డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల | TSRTC Recruitment 2019 Notification

October 13, 2019 by apnewsdaily_cs4nux Leave a Comment

డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల | TSRTC Recruitment 2019 Apply Online for Driver, Conductor Posts – Application Form Registration

TSRTC Recruitment 2019 Notification: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టిఎస్‌ఆర్‌టిసి) 2000+ (ఆశించిన) కండక్టర్, డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సూపర్‌వైజర్ (ట్రైనీ), మరియు మెకానికల్ సూపర్‌వైజర్ (ట్రైనీ) పోస్టులకు నియామక నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే ఆశావాదులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు పేర్కొన్న దరఖాస్తు తేదీలలోపు టిఎస్ఆర్టిసి డ్రైవర్ కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు, ఆశావాదులు టిఎస్‌ఆర్‌టిసి అధికారిక నోటిఫికేషన్ 2019 నుండి అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, పే స్కేల్ మరియు ఇతర వివరాలను తనిఖీ చేయవచ్చు మరియు ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం నుండి అర్హులైన అభ్యర్థులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశావాదులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా tsrtc.telangana.gov.in లో పంపవచ్చు. సంస్థ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను అంగీకరిస్తుంది. అందువల్ల ఆశావహులు టిఎస్‌ఆర్‌టిసి పోర్టల్‌ను సందర్శించి దరఖాస్తు ఫారం నింపవచ్చు.

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టిఎస్ఆర్టిసి) ప్రతి సంవత్సరం వివిధ నియామక నోటిఫికేషన్లను విడుదల చేసే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. టిఎస్‌ఆర్‌టిసిలో ఉద్యోగుల కొరత ఉన్నందున వివిధ పోస్టులకు కొత్త సిబ్బందిని నియమించాలని సంస్థ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సంప్రదించింది.

టిఎస్‌ఆర్‌టిసి ఖాళీల కోసం దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కండక్టర్, డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ సూపర్‌వైజర్ (ట్రైనీ), మెకానికల్ సూపర్‌వైజర్ (ట్రైనీ) పోస్టులకు టిఎస్‌ఆర్‌టిసి దరఖాస్తులను స్వీకరించబోతోంది.

టిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు భారీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరియు భారీ వాహనంతో 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. టిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుల వయోపరిమితి కనీసం 22 సంవత్సరాలు ఉండాలి.

కండక్టర్ పోస్టుల కోసం, దరఖాస్తుదారుడి వయస్సు పరిమితి 35 సంవత్సరాలు మించకూడదు మరియు దరఖాస్తుదారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి కనీస విద్యా అర్హతను కలిగి ఉండాలి.

టిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ ఆర్టికల్ నుండి ఎంపిక ప్రక్రియ, పే స్కేల్ మరియు ఇతర వివరాలను తనిఖీ చేయవచ్చు.

TSRTC Driver, Conductor Recruitment 2019 Notification, Application Form – Important Details

Name Of The Organisation Telangana State Road Transport Corporation (TSRTC)
Name Of The Posts Junior Assistant, Traffic Supervisor (Trainee), Traffic Constable, Driver, Conductor, Mechanical Supervisor (Trainee) Vacancies
Number Of Vacancies Various [Not yet Finalized]
Category Of The Job Government Jobs
Application Mode Online
Application Dates To Be Announced Shortly
Job Location Telangana
Official website tsrtc.telangana.gov.in

TSRTC Recruitment 2019 Notification

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పోస్టుల ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ విధానంలో పారితోషికం చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు:

  • డ్రైవర్
  • కండక్టర్
  • మెకానికల్ సూపర్ వైజర్స్
  • మెకానిక్
  • శ్రామిక్
  • ఎలక్ట్రీషియన్
  • టైర్ మెకానిక్
  • క్లరికల్ సిబ్బంది
  • ఐటీ ట్రైనర్

TSRTC Recruitment 2019 – eligibility criteria

అర్హత: పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించవచ్చు.

Educational Qualification

Driver  10th Class with Heavy Vehicle Driving License and 18 months of relevant experience.
Conductor  10th Class
Junior Assistant, Traffic Supervisor, Traffic Constable  Graduate in Respective Field.
Mechanical Supervisor  Graduation in Mechanical.

పారితోషికం వివరాలు..

పోస్టు పారితోషికం (రోజుకు)
డ్రైవర్ రూ.1500
డ్రైవర్ (ఓల్వో/ఏసీ/ మల్టీ యాక్సిల్స్) రూ.2000
కండక్టర్ రూ.1000
రిటైర్డ్ ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్స్ రూ.1500
మెకానిక్ రూ.1000
శ్రామిక్ రూ.1000
ఎలక్ట్రీషియన్ రూ.1000
టైర్ మెకానిక్ రూ.1000
క్లరికల్ సిబ్బంది రూ.1000
ఐటీ ట్రైనర్ రూ.1500

TSRTC Recruitment Age Limit | వయో పరిమితి

TSRTC డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుడి వయస్సు పరిమితి కనీసం 22 సంవత్సరాలు ఉండాలి. కండక్టర్ పోస్టుల కోసం, దరఖాస్తుదారుడి వయస్సు పరిమితి 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది.

రిజర్వు చేసిన వర్గం: ఓబీసీకి 3 సంవత్సరాల సడలింపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు

TSRTC Recruitment Selection Process | ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు,

ఇంటర్వ్యూ రౌండ్.

అలాగే, డ్రైవర్ పోస్టుల కోసం డ్రైవింగ్ పరీక్ష నిర్వహించబడుతుంది.

TSRTC Drives Conductors Salary పే స్కేల్

ఎంపిక చేసిన అభ్యర్థులను రూ .13,950 / – నుండి రూ .36,790 / – వరకు మంచి పే స్కేల్‌తో ప్రకటించిన పోస్టుల్లో నియమిస్తారు.

TSRTC Recruitment Application Fee | దరఖాస్తు రుసుము

దరఖాస్తుదారులు 320 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాలి (పరీక్ష ఫీజు INR 120 మరియు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు INR 200). ఏదైనా డెబిట్ / క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

How to apply for TSRTC Driver, Conductor Posts 2019

  • Visit the official website, tsrtc.telangana.gov.in
  • On the homepage, search for TSRTC notification 2019 PDF
  • Download the notification and check all the details clearly from it.
  • After going through the details, click on the Apply Online button provided there.
  • Register with the TSRTC Portal with a new login id and password.
  • Fill up the online application form with the required details.
  • Pay the necessary application/processing fee online using any debit/credit cards.
  • Once recheck all the filled details and click on the submit button.
  • The application confirmation will be sent to the applicant.
  • Take a printout of it and keep it safe for further proceedings.

Filed Under: News, TSRTC Tagged With: TSRTC, TSRTC Conductor Salary, TSRTC Conductors Notification, TSRTC Drivers, TSRTC Jobs, TSRTC Notification, TSRTC Recruitment, TSRTC Recruitment 2019, TSRTC Recruitment 2019 Notification, TSRTC Strike, TSRTC Strike Conductors, TSRTC Strike Recruitment

Desires Practicalities And Cosmetic Surgery

August 15, 2019 by apnewsdaily_cs4nux Leave a Comment

Desires Practicalities And Cosmetic Surgery

“A plastic surgeon starts off with whatever exists as the patients’ features and therefore cannot be expected to change a person’s nose, mouth or lips to make it look totally different”

One often hears of incidents that include people being so obsessed with their idols (Elvis Presley and Michael Jackson to name the most popular ones) that they even go ahead and have their faces changed to resemble them! However, one must remember that icons invariably rely on several props which make them look the way they do. Point in example, Elvis’ sideburns and MJ’s iconic sequined glove. It only requires another person to adorn these to get halfway there already. A plastic surgeon starts oft with whatever exists as the patients’ features – be it the nose, mouth or lips. He/she cannot be expected to change it to look totally different, just as ¡t is impossible to make tea out of coffee powder.

Ladies And Cosmetic Surgeries
Women too try and change their appearance to please their unrealistic husbands. Unfortunately and quite often, it is to try and hold on to a philandering partner. Needless to say, these ladies need to be discouraged from surgery as the two issues have no bearing on each other, whatsoever. Cosmetic surgery is not known to have changed people’s characters.

A Personal Desire
As people begin to live longer and healthier lives, they also wish to restore their appearance to a younger, more youthful look. ‘If I feel like a 50-year-old. why should I look 65?’ Now, this s a better reason to effect the changes in one’s appearance – a personal desire to deal with a ‘problem’ that is bothering one on a daily basis. Of course, one assumes that the patient is otherwise medically fit, to undergo the surgery that ¡t entails. Because surgery it is, with its associated discomfort, downtime, expenditure, scars and complications too. So, it’s up to the surgeon to explain all of the above with integrity and honesty before agreeing to take up a patient for surgery.

The Practicalities
People at large have become more readily accepting of cosmetic surgery and this acceptance exists across all socio-economic borders. Patients from all quarters of life approach a plastic surgeon to find out about cosmetic surgery. With an improvement in financial well-being, comes the desire to spend some of that money on one’s looks. As long as the demand is a realistic one and the surgeon feels confident of having understood what the patient is asking for, plus the knowledge that the request is surgically achievable, it should be known that there is absolutely no harm in undergoing this surgery.

Filed Under: Top Stories

Fatness To Fitness Is The Key

August 11, 2019 by apnewsdaily_cs4nux Leave a Comment

Fatness To Fitness Is The Key

Jean Kerr, an Irish-American author once said, “I’m tired of all this nonsense about beauty being skin deep. That’s deep enough. What do you want, adorable pancreas?” I beg to disagree with this statement of Kerr and prefer to look ‘deeper.’ I would much rather have adorable pancreas and an adorable kidney and liver than adorable skin’ And the key to adorable kidneys is fitness and exercise.

I could write a book on the various excuses people give to avoid exercise and the title of that book would be l don’t have the time.’ Since we all have the same 24 hours in a day, I cannot buy this excuse and nor could British Statesman, Edward Stanley who said, “Those who cannot find time for exercise will sooner or later have to find time for illness.”

Exercise Improves Kidney Health

Cardiovascular disease (diseases of the heart and blood vessels that supply vital organs like brain, kidneys, liver, and lungs) is by far, the number one killer in the developed world. Obesity, diabetes, high blood pressure and kidney disease are the most important risk factors for developing cardiovascular disease.

Obesity has become a global epidemic. Modern lifestyles, labour-saving technologies, abundance of food and general prosperity lead to over-consumption and under-expenditure of energy. Less than 100 kcal/day gap in the balance of energy consumption and expenditure can lead to gradual but steady weight gain.

Obesity worsens diabetes and blood pressure and leads to damage of blood vessels by deposition of cholesterol and triglycerides within them. Fat also directly injures the lining of blood vessels (called endothelium) and directly causes injury to the functional unit of the kidney called the glomerulus.

Nowadays, fat is considered an endocrine organ which produces harmful hormones. Shockingly, obesity in pregnancy has been linked to the development of diabetes and high blood pressure in the offspring when they reach adulthood. Hence, we owe it not only to us but to our children as well to control obesity.

All over the world, diabetes and high blood pressure are the commonest causes of kidney disease and kidney failure. Several studies have shown that obesity not only causes kidney disease but also accelerates existing kidney disease. To protect the kidneys, the unholy trio of diabetes, high blood pressure and obesity need to be kept at bay. And research has conclusively shown that exercise is the most efficient way to do this.

Regular exercise protects normal individuals as well as diabetics and individuals with high blood pressure from kidney disease. Among those with established kidney disease, regular exercise slows down the progression and limits the damage caused by kidney dysfunction.

Some Of The Many Benefits Of Exercise

  • Weight Reduction: If you look good you feel good and ¡t you feel good you look good.
  • Feeling Of Well-Being: Release of happy hormones like endorphins and enkephalins.
  • Blood Pressure Reduction: 10 to 20 mmHg reduction with exercise and weight loss.
  • Reduction In Risk Of Diabetes: In non-diabetics and better blood sugar control in diabetics.
  • Improvement In Muscle Strength: Improved physical function and bone strength.
  • Reduction In Anxiety: Depression and better sleep.
  • Reduction In Risk Of Falls: By improving muscle strength and function.
  • Lowering levels of triglycerides and LDL cholesterol (‘bad’ cholesterol).
  • Raising levels of HDL cholesterol (‘good cholesterol).

A Lifetime Commitment

Recommendations are to exercise for at least 150 minutes per week at moderate intensity. The operative word here is ‘at least’ and there is nothing magical about 150 minutes. If one feels okay, the duration can definitely be extended to 200 or 300 minutes per week. The common mistake made by most novices is to target tour to five days of exercise per week. We all know that with our busy schedules this target invariably reduces to three to four days per week. The trick is to aim for six to seven days per week and this would translate to 25 days a month or 300 days in a year. Remember, exercise and fitness is a lifetime commitment.

Recommended Exercises

There is a lot of confusion about the type and intensity of exercise that is recommended and when one should stop or avoid exercise. Ideally, it should be a combination of aerobic or endurance (like running. swimming, cycling, etc.) resistance or strength (like weight lifting) and flexibility (like yoga or stretching).

A five to ten minutes warm up session is mandatory at the start. This should be followed by aerobic exercise and finally strength training with two to three sets of 12 to 15 repetitions. A five minutes warm down should be done to wind up the session. It needs to be noted that spot’ reduction does not work, so doing thousands of abdominal crunches to get that six-pack abdomen is useless!

Appropriate Intensity

The appropriate intensity of exercise is something that confuses a lot of people because fitness levels and physical capacities are so different. However, the following guidelines are useful:

  • Breathing should not be so hard that you cannot speak at all.
  • One should feel completely normal one hour post exercise.
  • Muscle soreness is fine, provided it does not prevent you from exercising the next day.

Exercise is recommended for healthy individuals as well as people with kidney disease. This includes dialysis patients or post kidney transplant patients. However you must stop exercising if the following occurs:

  • Feeling of extreme exhaustion
  • Feeling breathless
  • Have chest pain
  • Feel irregular rapid heartbeats or palpitations.
  • Feel nauseous and sick
  • Get frequent leg cramps
  • Running a temperature
  • Have bone or joint problems that get worse with exercise.
  • Feel dizzy or light-headed
  • Eaten too much in the last two hours

The benefits of fitness and exercise on cardiac function, diabetes. blood pressure, brain function and cancers have been well established. What is not so well-known is the benefit of fitness on kidney health. li you want to protect your kidneys, you need to move from fatness to fitness at the earliest!

Filed Under: Health

Recent Posts

  • నేడు జాతీయ యువజన దినోత్సవం: యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు
  • ‘అల..వైకుంఠపురములో’ ట్విట్టర్ రివ్యూ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్
  • H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చిన అమెరికా
  • ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీకి చేరువలో..
  • APPSC Group 1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
  • డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల | TSRTC Recruitment 2019 Notification
  • Desires Practicalities And Cosmetic Surgery
  • Pain Relief With Needles
  • Fatness To Fitness Is The Key
  • Nip Communicable Diseases In The Bud
  • How To Stop Nosebleeds

Copyright © 2022 · News Pro Theme on Genesis Framework · WordPress · Log in